చంటబ్బాయ్ [Chantabbai]

  1. home
  2. Books
  3. చంటబ్బాయ్ [Chantabbai]

చంటబ్బాయ్ [Chantabbai]

3.98 57 5
Share:

కోటీశ్వరుడు గంగాధరానికి ఆకస్మాత్ గా తన ఆస్తికి...

Also Available in:

  • Amazon
  • Audible
  • Barnes & Noble
  • AbeBooks
  • Kobo

More Details

కోటీశ్వరుడు గంగాధరానికి ఆకస్మాత్ గా తన ఆస్తికి వారసుడు కావాల్సి వచ్చాడు.
ఆయన, ఆయన కూతురు నిశ్చల, నవ్వుని ప్రేమించే ఏకాదంతాన్ని కొన్నేళ్ళక్రితం రామకోటికి పెంపుడు యివ్వబడ్డ తన అన్నయ్య 'చంటబ్బాయ్'ని వెతకటానికి నియమించారు.

రామకోటి దగ్గర పెరిగిన అవకాశవాది అయిన కళ్యాణ్, ఫ్రీగా వస్తే ఫినాయిల్ అయినా తాగే పట్టాభి, ఇద్దరూ ఎవరికి వారు తనే చంటబ్బాయ్ అని ఋజువుచేసికోటానికి తాపత్రయపడుతున్నారు.

అసలు చంటబ్బాయ్ ఎవరు?
ఎక్కడ వున్నాడు?
ఆస్తికి వారసుడెవరు?

షెర్లాక్ హోమ్స్, తెనాలి రామక్రిష్ణలని గుర్తుకుతెస్తూ తెలుగు సాహిత్యం లో కలకాలం నిలిచిపోయే వినూత్న పాత్ర ఏకదంతం!!

  • Format:Paperback
  • Pages:328 pages
  • Publication:1984
  • Publisher:Sri Mahalakshmi Book Enterprises
  • Edition:
  • Language:tel
  • ISBN10:
  • ISBN13:
  • kindle Asin:B0DM1PBMV7

About Author

Malladi Venkata Krishnamurthy

Malladi Venkata Krishnamurthy

3.87 886 81
View All Books