తాడంకి ది థర్డ్ [Tadanki the third]
Share:
తాడంకి గోకర్ణం బాగా ధనవంతుడు. జ్ఞానేశ్వరి గోకర్ణం...
Also Available in:
- Amazon
- Audible
- Barnes & Noble
- AbeBooks
- Kobo
More Details
తాడంకి గోకర్ణం బాగా ధనవంతుడు. జ్ఞానేశ్వరి గోకర్ణం భార్య. ఇద్దరూ కేదార్‌నాథ్ తీర్థయాత్రకు వెళతారు. యాత్రలో గుర్రాలు బెదరి పడిపోతుంది జ్ఞానేశ్వరి. లోయలో పడి చనిపోయిందని భావిస్తాడు గోకర్ణం. ఎంత వెదికించినా జ్ఞానేశ్వరి జాడ తెలియదు. చివరకు జ్ఞానేశ్వరి చనిపోయిందని నిర్ధారణకు వచ్చి గోకర్ణం తన కూతురు ఉత్కళకి సంగీతం నేర్పించే బృందావని ప్రేమలో పడి, వయస్సు మీరినా, రెండోపెండ్లి చేసుకోవడానికి ఉత్సాహపడతాడు.
తన భార్య చనిపోయిందని మరణ ధృవీకరణపత్రం చట్టరూపంగా పొంది వివాహానికి సిద్ధమై పెండ్లి పత్రికలు అచ్చువేయిస్తాడు.
నిజంగా జ్ఞానేశ్వరి చనిపోయిందా?
గోకర్ణం, బృందావనిల వివాహం జరిగిందా?…
మల్లాది వెంకటకృష్ణమూర్తి అపూర్వసృష్టి.
- Format:Paperback
- Pages: pages
- Publication:
- Publisher:Emesco Books
- Edition:
- Language:tel
- ISBN10:
- ISBN13:
- kindle Asin:B0DN77XGWF
![తాడంకి ది థర్డ్ [Tadanki the third]](https://i.gr-assets.com/images/S/compressed.photo.goodreads.com/books/1435334143l/22057276.jpg)








